Published Todayతొలిచూపులోనే
లలితా! అబ్బాయికి నువ్వు బాగా నచ్చావంట.కిటికీ దగ్గర కూర్చుని ఎటో చూస్తున్న నేను అక్క రాధ పిలుపుకి ఈ లోకంలోకి వచ్చాను."లలితా! అబ్బాయికి నువ్వు బాగా నచ్చావంట. ముహూర్తాలు పెడుతున్నారు. ఇప్పుడే నెలలో పెళ్లి" అని చెప్పి వెళ్లిపోయింది.నా కళ్లలో మెల్లగా నీళ్లు చేరాయి. ఎందుకో తెలియదు మనసంతా భారం. న